Stalwarts Say

మంచి రాజకీయ నాయకుని నిజమైన వ్యక్తిత్వం సంక్షోభ సమయాల్లో, కఠిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు బయటపడుతుంది, సులభమైన పరిస్థితులలో కాదు. కమలాకర్ గారి నాయకత్వంలో చల్ల హరిశంకర్, స్వరూప  నాయకత్వం, నిబద్ధత గొప్పది. పార్టీ  అధికారం కోల్పోయినప్పటికి పార్టీ కోసం అను నిత్యం కృషి చేస్తున్నారు. ప్రజల తరపున కొట్లాడటం గొప్ప విషయం. ఇద్దరు పార్టీ కోసం  కరీంనగర్ పట్టణం నుండి  సంగటితం చేయడం బేష్ !

-కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

 

ఓ మంచి నేతని కష్టకాలంలోనే గుర్తించగలం. సరళమైన రోజుల్లో కాకుండా, సవాళ్లెదురైనప్పుడు, కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడే వారి నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. పార్టీకి నిరంతరం అండగా నిలబడి, ప్రజల పక్షాన నిరంతరం పోరాడటం, పట్టణంలో పార్టీని, కార్యకర్తలను, ప్రజలను కమలాకర్ గారి నాయకత్వంలో ఏకతాటిపైకి తేవడంలో చల్లా హరిశంకర్ మరియు చల్లా స్వరూపల కృషి ప్రశంసనీయం.

-కల్వకుంట్ల తారక రామారావు

 

గంగుల కమలాకర్ గారి మార్గదర్శకత్వంలో, చల్లా హరిశంకర్ మరియు చల్లా స్వరూపల అంకితభావం, దృఢ సంకల్పం ప్రశంసనీయం. ఓ నాయకుడి అసలు బలం కష్టకాలంలోనే వ్యక్తమవుతుంది. పట్టణంలో పార్టీని, ప్రజలను ఏకతాటిపై నడిపించడంలో వారి సమర్థత స్పష్టం !

-తన్నీరు హరీశ్ రావు

 

కమలాకర్ గారి దక్షతతో కూడిన నాయకత్వం, చల్లా ద్వయం నిరంతర శ్రమ ఎన్నికలలో ప్రత్యక్షముగా పార్టీ గెలుపు కోసం వారు చేసిన కృషి అభినంధనీయం .

-బి. వినోద్ కుమార్

 

అధికారం లేకపోయినా, తమ్ముడు హరి శంకర్ వారి సతీమణి  పార్టీ శ్రేయస్సు కోసం, ప్రజల ప్రయోజనాల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. పార్టీని, ప్రజలను ఐక్యం చేయడంలో వారి కృషి అద్భుతం.

– గంగుల కమలాకర్‌