రెండు కోట్ల రూపాయల సిటీ లెవెల్ ఎల్.ఆర్.ఎస్ (LRS) నిధులతో కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయం పునరుద్ధరణ పనులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు మరియు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు శంకుస్థాపన చేశారు.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ