హరిశంకర్ అన్న క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముందువరుసలో నిలుస్తాడు. అన్న యువకులు చదువుతో పాటు క్రీడాకారులుగా గొప్పగా రాణించడం వలన మనలో కాన్ఫిడెన్స్ లేవల్స్ పెరిగి జీవితంలో ఏదైనా సాదించవచ్చు అని పలుమార్లు చెప్తూంతాడు.
– క్రీడాకారుడు
హరిశంకర్ అన్న మున్నూరు కాపులను సంఘటిత పరచి, రాజకీయాలకు అతీతంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాడు. కుల సభలు ఎక్కడున్నా జాతి కోసం అన్న ముందువరుసలో ఉంటాడు.
– మున్నూరు కాపు కుల బంధువు
మున్నూరు కాపు కుల బంధువులకు కష్ట సమయంలో పెద్దన్నల జాతి కోసం ముందువరుసలో ఉంటూ, ఎం.ఎల్.ఏ.లను, మంత్రులను కలిపించి సమస్యలను తీర్చే ప్రయత్నం ఎన్నోసార్లు చేశాడు. అందుకే చల్ల హరిశంకర్ అంటే గొప్ప నమ్మకం మా అందరికీ !
– మున్నూరు కాపు కుల బంధువు
బీ.ఆర్.ఎస్.పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయడమే కాక అన్న తను మొదటి వరుసలో ఉండి ప్రజా ఉద్యమాలను నిర్మిస్తాడు . ప్రజల తరపున కొట్లాడుతాడు. అన్న పక్కన ఉంటే వెయ్యి ఏనుగుల బలం ఉన్నట్టే.
– బీ.ఆర్.ఎస్. పార్టీ కార్యకర్త
కరీంనగర్ బాస్ మా ప్రియతమ నాయకుడు గంగుల కమలాకర్ అన్న గారికి స్వంత తమ్ముడి లాగా ప్రతీ కార్యక్రమంలో వెంట ఉంటూ కార్యకర్తలను నేరుగా అన్న గారికి కల్పించి వారి సమస్యలను తీర్చే ప్రయత్నం నిరంతరం చేస్తాడు. అందుకే అధిస్టానం వద్ద కమలాకర్ అన్న అడుగులో అడుగు వేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు
– బీ.ఆర్.ఎస్. కార్యకర్త
డివిజన్ అభివృద్ధిలో స్వరూపరాణి – హరిశంకర్ అన్న తమదైన ముద్ర వేసుకున్నారు. పదవి అంటే విలాసలలో ఉండటంగా భావించే సంస్కృతికి దూరంగా నిత్యం ప్రజల మధ్య ప్రజలతో వారి సమస్యలు తీర్చడానికి అవిరామముగా కృషి చేసి మా అందరి మన్ననలు పొందిన గొప్ప కుటుంబం .
– 37 వ డివిజన్ వాసి
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ