టవర్ సర్కిల్ వద్ద నూతన రోడ్లు, DMX వీధి దీపాలు ప్రారంభం

కరీంనగర్ నగరంలోని టవర్ సర్కిల్ వద్ద నూతనంగా అభివృద్ధి చేసిన రోడ్లు మరియు DMX వీధి దీపాలను నేడు బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు, నగర మేయర్ వై. సునీల్ రావు గారు మరియు  బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ప్రారంభించారు.