అతిథి గృహం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన కరీంనగర్ సర్క్యూట్ హౌజ్ అతిథి గృహం మరియు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానిని మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగర మేయర్ వై. సునీల్ రావు గారు, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారు కూడా పాల్గొన్నారు. ఈ నూతన భవనాలు నగరానికి మరిన్ని ప్రభుత్వ సేవల అందుబాటును మెరుగుపరుస్తాయి.