పెయింటింగ్ కార్మికుల సంక్షేమ సంఘం కార్యాలయం ప్రారంభం

రాంనగర్‌లోని కృషి బిల్డింగ్ పెయింటింగ్ కార్మికుల సంక్షేమ సంఘం కార్యాలయాన్ని డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరిశంకర్ గారు ప్రారంభించారు. కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం వారికి ఎంతో ఉపయోగపడుతుందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.