శాతవాహన యూనివర్సిటీలో తాగునీటి సరఫరా ప్రారంభం

కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని శాతవాహన యూనివర్సిటీలో ప్రతిరోజు తాగునీటి సరఫరా పథకాన్ని పురపాలక శాఖ మరియు ఐటీ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు గారు, బీసీ సంక్షేమ మరియు పౌరసరఫరాల శాఖ మాత్యులు గంగుల కమలాకర్ గారు సంయుక్తంగా ప్రారంభించారు.  నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టారు.