37వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా చల్ల స్వరూపరాణి హరిశంకర్ గారి నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి మరియు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆమెకు ఆశీస్సులు అందించారు.
అనంతరం జరిగిన నామినేషన్ ర్యాలీలో బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గార్లతో పాటు డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీ చల్ల స్వరూపరాణి హరిశంకర్ గారికి మద్దతుగా సాగింది.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ