చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్

సమాజంలో అవసరం ఉన్నవారికి అండగా నిలవడం, కష్టకాలంలో చేయూతనివ్వడం అనేది కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, అది మానవత్వపు గొప్పదనం. ఈ స్ఫూర్తిని నిరంతరం కొనసాగిస్తున్న ట్రస్టులలో చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ ఒకటి. గత కొన్ని సంవత్సరాలుగా చల్ల బాలయ్య ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది.

కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఉపాధి కోల్పోయి, ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు పడినప్పుడు, చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ చల్ల హరిశంకర్ స్వరూపరాణి గారి ఆధ్వర్యంలో చల్ల బాలయ్య ట్రస్ట్ వేలాది కుటుంబాలకు నిత్యావసర సరుకులు, ముఖ్యంగా సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది.

లాక్‌డౌన్ కారణంగా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఎదురవుతున్న ఆహార సమస్యను పరిష్కరించేందుకు, వారికి చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా  ప్రతిరోజూ అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ చేపడుతున్న ఈ కార్యక్రమాలు కేవలం సహాయం అందించడమే కాదు, సమాజంలో సేవా భావాన్ని పెంపొందించడం, కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానని భరోసా ఇవ్వడం వంటి ఉన్నత లక్ష్యాలను సాధిస్తున్నాయి. దాతల సహకారం, ట్రస్ట్ సభ్యుల నిబద్ధత ఈ సేవా కార్యక్రమాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆద్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆద్వర్యంలో  37వ డివిజన్ మీకోసం కార్యాలయంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ …

Read More »

ప్రభుత్వ బధిరుల పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్ పాస్‌లు పంపిణీ

చల్లా స్వరూపరాణి హరిశంకర్ గారి పెద్ద కుమారుడు చల్లా సాకేత్ 18వ జన్మదినాన్ని పురస్కరించుకొని అరుదైన సేవా కార్యక్రమం నిర్వహించారు. రేకుర్తిలోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో …

Read More »

చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, 37వ …

Read More »

అంబేద్కర్ స్టేడియంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ

పేట జిల్లా అసోసియేషన్ చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో కలిసి, ఈరోజు అంబేద్కర్ స్టేడియంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు …

Read More »

గంగుల కమలాకర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

బీసీ సంక్షేమ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ గంగుల కమలాకర్ గారి 52వ జన్మదినాన్ని పురస్కరించుకుని, 37వ డివిజన్‌లోని “మీ కోసం” కార్యాలయంలో చల్ల …

Read More »

చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు బియ్యం పంపిణీ

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు 37వ డివిజన్‌లోని “మీ కోసం” …

Read More »

లాక్‌డౌన్ ఆపత్కాలంలో ఆదుకున్న మానవత్వం

లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో, నిరుపేదల ఆకలిని తీర్చడానికి చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ తన వంతు సహాయాన్ని అందించింది. ఈరోజు 37వ డివిజన్‌లోని “మీ కోసం” కార్యాలయంలో …

Read More »

రేషన్ కార్డులు లేని నిరుపేదలకు బియ్యం పంపిణీ

ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో, చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 37వ డివిజన్‌లో రేషన్ కార్డులు లేని నిరుపేదలకు డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప …

Read More »

కరోనా పై పోరుకు బత్తాయి పండ్లతో రోగనిరోధక శక్తి పెంపు

తెలంగాణ బత్తాయి రోజును పురస్కరించుకొని, చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ గారి సమక్షంలో ఒక బత్తాయి పంపిణీ కార్యక్రమం …

Read More »

కరోనా విపత్కర పరిస్థితుల్లో చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ చేయూత

రోనా మహమ్మారి విజృంభణ, తత్ఫలితంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో, చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ మానవతా దృక్పథంతో ముందుకు …

Read More »