నగరంలోని 35వ డివిజన్‌లో నూతనంగా నిర్మించనున్న వెండింగ్ జోన్ (రైతు బజార్) పనులకు మేయర్ వై. సునీల్ రావు గారు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరిశంకర్ గారు కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ వెండింగ్ జోన్ నిర్మాణం పూర్తయితే స్థానిక రైతులు, వ్యాపారులకు తమ ఉత్పత్తులను విక్రయించడానికి ఒక క్రమబద్ధమైన వేదిక లభిస్తుంది. ఇది వినియోగదారులకు కూడా నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటు ధరలలో పొందేందుకు సహాయపడుతుంది.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ