రాంనగర్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు భూమి పూజ

నగరంలోని రాంనగర్‌లో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనుల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు గారు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ గారు, మరియు నగర పాలక సంస్థ కమిషనర్ సేవా ఇస్లావత్ గారు సంయుక్తంగా ప్రారంభించారు.