రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు 37వ డివిజన్‌లోని “మీ కోసం” కార్యాలయంలో నిరుపేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు 25 కిలోల బియ్యం బస్తాలను అందజేశారు.
చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ సామాజిక సంక్షేమం పట్ల తన నిబద్ధతను చాటుకుంటూ, ముఖ్యంగా అవసరమైన వారికి నిత్యావసరాలను అందించడంలో తన వంతు కృషి చేస్తోంది.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ