అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్ధార్థ హైస్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహిళా దినోత్సవ వేడుకలకు నగర డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరిశంకర్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, సమాజంలో వారి పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ కొనియాడారు.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ