పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా, ఈరోజు సీతారాంపూర్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డిప్యూటీ మేయర్ శ్రీమతి చల్ల స్వరూపరాణి హరిశంకర్ గారు పాల్గొని మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణకు, భూతాపాన్ని తగ్గించడంలో మొక్కల ఆవశ్యకతను ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ