NPDCL మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం వారి ఆధ్వర్యంలో మునురుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామక మైన చల్ల హరిశంకర్ గారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు సాయినేని నరేందర్ గారు ఎన్పీడీసీఎల్ డీఈలు, ఏడీలు, ఏఈలు, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్ మెన్లు, జూనియర్ లైన్మెన్ లు,సంఘ నాయకులు,సభ్యులు పాల్గొన్నారు.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ