భారత్ రాష్ట్ర సమితి నగర శాఖ అధ్యక్షుడిగా చల్ల హరిశంకర్ గారిని నియామకం చేయటంపట్ల పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ అనేక మంది కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు మంత్రి గంగుల కమలాకర్ గారి చేతుల మీదుగా నియామకపత్రం తీసుకున్నారు. వచ్చే ఎన్నికలలో పార్టీ జెండా ఎగరడం ఖాయం అంటూ పేర్కొన్నారు .
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ