ఎంకేఎస్ అపెక్స్ కమిటీ గౌరవ చైర్మన్ తో బేటీ

ఈరోజు మున్నూరు కాపు సంఘం అపెక్స్ కమిటీ గౌరవ చైర్మన్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారిని నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కమిటీ మర్యాదపూర్వకంగా కలిసి భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించిన మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్ట పురుషోత్తం పటేల్ గారు, మున్నూరు కాపు సంఘo తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లహరి శంకర్ గారు, మహిళ అధ్యక్షురాలు బండి పద్మ గారు, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధా కృష్ణ,ప్రధాన కార్యదర్శి నలువల రవీందర్, ఉపాధ్యక్యూలు కర్ర రాజ శేఖర్ కుల బాoధవులు పాల్గొన్నారు.